మీ AI చాట్స్ నిజంగా ప్రైవేట్ గా ఉంటాయి అని అనుకుంటున్నారా?
ChatGPT నుంచి Grok వరకు, లీక్ అయిన సంభాషణలు గూగుల్ సెర్చ్‌లో కనిపించాయి. AI యుగంలో ఏదైనా టైప్ చేసే ముందు రెండుసార్లు ఆలోచించండి.
By - K Sherly SharonPublished on : 26 Aug 2025 10:40 AM IST
Next Story