ఈ NowYouKnow ఎపిసోడ్‌లో బోర్డులు, వాహనాల నంబర్ ప్లేట్లు, డ్రెస్సులు, ట్రాఫిక్ సైన్లు లాంటి సాదా విజువల్ క్లూస్‌తో ఫోటోలు, వీడియోల అసలైన లొకేషన్ ఎలా గుర్తించాలో చూపిస్తున్నాం.
కళ్ల ముందున్న విషయాలను గమనిస్తూ ఫేక్ క్లెయిమ్స్‌ని ఎలా బైటపడేయాలో నేర్చుకోండి.
చూడండి, తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.