Now You Know: సైబర్ వలలో మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సతీమణి
హైదరాబాద్లో జరిగిన షాకింగ్ సైబర్ స్కామ్: మాజీ CBI JD లక్ష్మీనారాయణ సతీమణి ఊర్మిళ, వాట్సాప్ గ్రూప్లో 'స్టాక్ మార్కెట్ భారీ లాభాలు' మాయమాటలతో ₹2.58 కోట్లు మోసపోయారు! ఇది NewsMeter #NowYouKnow వీడియో సిరీస్లో భాగం. మరిన్ని అలర్ట్స్, ఫాక్ట్ చెక్ల కోసం ఫాలో న్యూస్ మీటర్ !
By - Newsmeter NetworkPublished on : 12 Jan 2026 9:33 AM IST
Next Story