Now You Know: మట్టపర్తి వెంకటేష్ SI - సైబర్ మోసాలు & “డిజిటల్ అరెస్ట్” గురించి అవగాహన.

ఈ వీడియోలో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ మట్టపర్తి వెంకటేష్ గారు సైబర్ మోసాల్లో కొత్తగా పెరుగుతున్న “డిజిటల్ అరెస్ట్” అనే సైబర్ నేరాల గురించి వివరించారు. ఇలాంటి మోసాల్లో దొంగలు పోలీస్ అధికారులు లేదా ప్రభుత్వ అధికారులుగా నటించి, భయపెట్టి డబ్బులు వసూలు చేస్తారు. వెంకటేష్ గారు ఈ వీడియోలో ఇలాంటి మోసాలు ఎలా జరుగుతాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి కాల్స్ వస్తే ఎలా స్పందించాలి అనే విషయాలను సులభంగా వివరిస్తున్నారు.

By -  Newsmeter Network
Published on : 3 Nov 2025 5:00 PM IST


Next Story