Now You Know: వైరల్ అవుతున్న Grok ప్రాంప్ట్‌లు, AI దుర్వినియోగం, X‌కు ఇండియా వార్నింగ్

ఒక డిస్టర్బింగ్ AI ట్రెండ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎలాన్ మస్క్ ప్లాట్‌ఫారమ్ X‌లో ఉన్న చాట్‌బాట్ Grok‌ను కొంతమంది దుర్వినియోగం చేసి, మహిళలు, పిల్లల ఫోటోలు తీసుకుని వాటిని సెక్సువలైజ్డ్ ఇమేజ్‌లుగా మార్చిస్తున్నారు. ​ ఇది తీవ్రమైన అభ్యంతరకర కంటెంట్‌గా మారడంతో, భారత ప్రభుత్వం X‌కు అధికారిక నోటీస్ జారీ చేసి, వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇలాంటి కంటెంట్‌ను తొలగించాలని డిమాండ్ చేసింది.

By -  Newsmeter Network
Published on : 6 Jan 2026 9:36 AM IST


Next Story