యూపిఐ ద్వారా మీకు తెలియని వాళ్ళు డబ్బు పంపారా ?
By Newsmeter NetworkPublished on : 19 Aug 2025 7:06 PM IST

యూపిఐ ద్వారా మీకు తెలియని వాళ్ళు డబ్బు పంపారా ? ఇది స్కామ్ కావచ్చు.
ధృవీకరించకుండా మీ పిన్‌ను నమోదు చేయవద్దు!
ఈ ట్రిక్ ఎలా పనిచేస్తుందో, స్కామ్ నుండి ఎలా తప్పించుకోవాలో తెలుసుకోవడానికి Now You Know చూడండి.
Stranger sent you money on UPI? It might be a scam.
Don’t enter your PIN without verifying!
Watch Now You Know to find out how this trick works , and how to avoid getting scammed.
Next Story