Now You Know: సెక్స్టోర్షన్, ఆన్‌లైన్ దుర్వినియోగం & సోషల్ మీడియా హరాస్మెంట్ గురించి IPS రాధికా

Now You Know సిరీస్‌లోని ఈ ఎపిసోడ్‌లో రాధికా IPS గారు పెరుగుతున్న సెక్స్టోర్షన్, ఆన్‌లైన్ దుర్వినియోగం, సోషల్ మీడియా వేధింపులు గురించి వివరించారు. ఇవి ఎలా జరుగుతాయి, వాటి నుండి మనం ఎలా రక్షించుకోవాలి, బాధితులు తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలు ఏవో తెలుసుకోండి.

By -  Newsmeter Network
Published on : 3 Nov 2025 6:00 PM IST


Next Story