Now You Know: ఆన్‌లైన్ స్టాకింగ్‌ నుంచి సెక్స్టోర్షన్‌ వరకు- మహిళలపై సోషల్‌మీడియాలో జరుగుతున్న నేరాలు #cyberstalking

ఆన్‌లైన్ స్టాకింగ్‌, హరాస్‌మెంట్‌ నుంచి సెక్స్టోర్షన్‌, ఇమేజ్‌ మోర్ఫింగ్‌ వరకు- మహిళలపై సోషల్‌మీడియాలో జరుగుతున్న నేరాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. మా #NowYouKnow ఎపిసోడ్‌లో G.R. రాధికా IPS ఈ ఆన్‌లైన్‌ నేరాల రకాలు, వాటిని ఎలా అరికట్టాలో వివరిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. అవగాహన పెంచుకోండి. ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండండి.

By -  Newsmeter Network
Published on : 30 Oct 2025 3:00 PM IST


Next Story