₹699 ఆఫర్ నిజమా? మోదీ పేరుతో షాకింగ్ స్కాం!

By Newsmeter Network
Published on : 19 Aug 2025 7:56 PM IST

₹699 ఆఫర్ నిజమా? మోదీ పేరుతో షాకింగ్ స్కాం!
క్లిక్ చేసే ముందు రెండుసార్లు ఆలోచించండి! స్వాతంత్ర్య దినోత్సవం పేరుతో, ప్రధాని మోదీ పేరు పెట్టి ₹609 స్కామ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోసగాళ్లు మిమ్మల్ని మోసం చేసి మీ డబ్బు తీసుకుపోనివ్వకండి. ఏది నిజం, ఏది కాదో మీకు చెప్పేందుకు అసలు విషయాన్ని మేమే బయటపెట్టాం. “Now You Know” ఈ ఎపిసోడ్ చూడండి.

Next Story