విజువల్ వెరిఫికేషన్: Yandex ద్వారా రివర్స్ ఇమేజ్ సెర్చ్.
By Newsmeter NetworkPublished on : 19 Aug 2025 7:19 PM IST

మన "Now You Know" సిరీస్, ఎపిసోడ్‌లో రష్యాలో ప్రసిద్ధమైన Yandex సెర్చ్ ఇంజన్‌ను పరిచయం చేస్తున్నాం.
దీనిలో ఉన్న శక్తివంతమైన రివర్స్ ఇమేజ్ సెర్చ్ టూల్ ద్వారా ఫోటోలు నిజమైనవేనా కాదా అనే విషయాన్ని ఎలా గుర్తించాలో చూపించబోతున్నాం.
మునుపటి ఎపిసోడ్లలో విజువల్ క్లూస్ మరియు గూగుల్ లెన్స్ ఉపయోగించే తాలూకు టెక్నిక్స్‌ను చెప్పాం.
ఇప్పుడు Yandex ప్రత్యేక లక్షణాలతో మీ వెరిఫికేషన్ టూల్‌కిట్‌ను ఇంకా బలోపేతం చేసుకోవడానికి ఈ గైడ్ ఉపయోగపడుతుంది.
Unlocking Visual Verification: Using Yandex for Reverse Image Search
Next Story