Fact Check Telugu - Page 2

Fight in Vijayawada at TDP BJP JSP Athmeeya meeting, Party workers threw chairs in Athmeeya meeting
Fact Check: పార్టీ కార్యకర్తలు కుర్చీలు విసిరి కొట్లాడుకునే వీడియో ఆంధ్రప్రదేశ్‌కి చెందినది కాదు తమిళనాడుకు చెందినది

తమిళనాడులో జరిగిన ఓ ఘటనను ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు

By Sridhar  Published on 12 April 2024 12:20 PM GMT



ECI will deduct Rs. 350 from bank accounts if we do not vote, ECI Rs. 350 fine
Fact Check: ఓటు వేయకుంటే మీ బ్యాంకు ఖాతా నుంచి రూ.350 కట్ అవుతుందని వచ్చిన వార్త నిజం కాదు

ఈసీఐ వివరణ ఇస్తూ ఈ వార్తా కథనాన్ని ఫేక్ అని పేర్కొంది

By Sridhar  Published on 10 April 2024 7:18 PM GMT


Nara Lokesh said the State destroyed because of volunteers in Andhra Pradesh, Nara Lokesh on Volunteers in AP
Fact Check: వాలంటీర్ల వల్ల రాష్ట్రం నాశనమైందని నారా లోకేష్ అన్నారంటూ వచ్చిన వార్త అవాస్తవం

నారా లోకేష్ తాడేపల్లి సమావేశాలలో వాలంటీర్ల గురించి ఏమీ మాట్లాడలేదు, ఈ వార్తా కథనం ఫేక్.

By Sridhar  Published on 9 April 2024 1:09 PM GMT



Daggubati Purandeswari resigned as BJP State President, Andhra Pradesh BJP State President resigned
Fact Check: దగ్గుబాటి పురందేశ్వరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయలేదు

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పురందేశ్వరి రాజీనామా చేసినట్లు నకిలీ లేఖ

By Sridhar  Published on 23 March 2024 7:05 PM GMT


CM Jagans agenda song played during NDA meeting, Jagan anna agenda song played during TDP-JSP-BJP meeting
Fact Check: టీడీపీ-జనసేన-బీజేపీ తొలి సంయుక్త సమావేశంలో, సీఎం జగన్‌ అజెండా పాటను ప్లే చేయలేదు

పల్నాడులో జరిగిన టీడీపీ-జనసేన-బీజేపీల ప్రజాగళం సభలో, సీఎం జగన్‌కు లేదా ఆయన పార్టీకి సంబంధించి ఏ పాట వేయలేదు.

By Sridhar  Published on 22 March 2024 2:23 PM GMT


Manchu Manoj about CM Jagan, Manchu Manoj asks people not to vote for YSRCP
Fact Check: మోహన్ బాబు యూనివర్సిటీ లో మంచు మనోజ్ తన ప్రసంగంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడలేదు

మంచు మనోజ్ ఎన్నికల గురించి చేసిన సాధారణ ప్రసంగాన్ని జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

By Sridhar  Published on 22 March 2024 6:48 AM GMT


Ex Minister Harish Rao warns of pouring petrol on him if Kavitha is not released, Harish Rao comments about Kavithas arrest by ED
Fact Check: కవితను విడుదల చేయకపోతే పెట్రోల్ పోసుకుంటానని హరీష్ రావు బెదిరించారని వచ్చిన వార్త నిజం కాదు

మాజీ మంత్రి హరీష్ రావు కవిత అరెస్ట్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారని వచ్చిన న్యూస్ క్లిప్ ఫేక్

By Sridhar  Published on 19 March 2024 11:16 AM GMT


ED raids BRS MLC Kavithas house in Hyderabad, ED arrested Kavitha in relation to Delhi excise case
Fact Check: MLC కవిత ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించగా రూ.100 కోట్ల నగదు, 50 కేజీల బంగారం పట్టుబడిందన్న వాదన అవాస్తవం

ఢిల్లీ ఎక్సైజ్ కేసుకు సంబంధించి కవితను ఈడీ అరెస్ట్ చేసింది.

By Sridhar  Published on 18 March 2024 3:02 PM GMT


Andhra, Andhra Pradesh pre poll survey by South First and Peoples Pulse
Fact Check: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సౌత్ ఫస్ట్-పీపుల్స్ పల్స్ ఎలాంటి ముందస్తు ఎన్నికల సర్వే చేయలేదు

South First-Peoples Pulse నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సర్వే ఫలితాలు అంటూ వచ్చిన పోస్ట్ ఫేక్

By Sridhar  Published on 17 March 2024 6:07 PM GMT


Pithapuram TDP Incharge SVSN Varma suspended, Ex MLA SVSN Varma suspension letter
Fact Check: పిఠాపురం టీడీపీ ఇంచార్జి ఎస్వీఎస్ఎన్ వర్మను సస్పెండ్ చేశారంటూ వచ్చిన లేఖ నకిలీది

ఎస్వీఎస్ఎన్ వర్మను సస్పెండ్ చేశారంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంతకంతో కూడిన నకిలీ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

By Sridhar  Published on 16 March 2024 9:42 AM GMT


Share it