You Searched For "Fact Check Telugu"



Power cut in Nampally court in Telangana, Wednesday afternoon power cut in Nampally court
Fact Check : నాంపల్లి కోర్టులో కరెంటు కోత అంటూ వచ్చిన వార్త నిజం కాదు.

కోర్టు ఆవరణలో అంతర్గత MCB ట్రిప్పింగ్ కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది.

By Sridhar  Published on 19 April 2024 7:33 AM GMT



aya Prakash Narayan comments on CM Jagan welfare schemes, If Jagan loses the innocent people will lose the welfare schemes
Fact Check : జగన్ ఓడిపోతే సంక్షేమ పథకాలు కోల్పోయి నష్టపోయేది అమాయకపు పేద ప్రజలే అని జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించలేదు

లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఈ వ్యాఖ్యలు చేసినట్టు మాకు ఎలాంటి రిపోర్ట్స్ దొరకలేదు

By Sridhar  Published on 15 April 2024 7:31 PM GMT


A woman is washing clothes at a water fountain on roadside in Telangana, Video of women washing clothes at water fountain in Telangana
Fact Check: రోడ్డు పై వాటర్ ఫౌంటెన్ వద్ద ఓ మహిళ బట్టలు ఉతుకుతున్న సంఘటన, తెలంగాణలో జరిగింది కాదు

మహిళ బట్టలు ఉతుకుతున్న ఈ వీడియో ఆంధ్రప్రదేశ్‌కి చెందినది.

By Sridhar  Published on 13 April 2024 8:19 PM GMT


TDP Chief Chandrababu Naidu extends support to Congress in Kadapa Lok sabha elections, TDP sensational decision, TDP National President decides to support Congress in Kadapa
Fact Check: కడపలో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారని వచ్చిన వార్తా కథనం నిజం కాదు

కడపలో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారనే కథనం ఫేక్

By Sridhar  Published on 13 April 2024 8:15 AM GMT


NDA will cancel Muslim reservations soon after it comes into power in Andhra Pradesh, AP BJP State President Purandeswari comments on Muslim reservations
Fact Check: ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వెల్లడించారంటూ వచ్చిన వార్తా కథనం ఫేక్

ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై దగ్గుబాటి పురందేశ్వరి ఏమీ వ్యాఖ్యానించలేదు.

By Sridhar  Published on 12 April 2024 7:53 PM GMT


Fight in Vijayawada at TDP BJP JSP Athmeeya meeting, Party workers threw chairs in Athmeeya meeting
Fact Check: పార్టీ కార్యకర్తలు కుర్చీలు విసిరి కొట్లాడుకునే వీడియో ఆంధ్రప్రదేశ్‌కి చెందినది కాదు తమిళనాడుకు చెందినది

తమిళనాడులో జరిగిన ఓ ఘటనను ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు

By Sridhar  Published on 12 April 2024 12:20 PM GMT



ECI will deduct Rs. 350 from bank accounts if we do not vote, ECI Rs. 350 fine
Fact Check: ఓటు వేయకుంటే మీ బ్యాంకు ఖాతా నుంచి రూ.350 కట్ అవుతుందని వచ్చిన వార్త నిజం కాదు

ఈసీఐ వివరణ ఇస్తూ ఈ వార్తా కథనాన్ని ఫేక్ అని పేర్కొంది

By Sridhar  Published on 10 April 2024 7:18 PM GMT



Share it