Fact Check : అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వానికి వ్యతిరేకంగా మౌలానా మహమూద్ మదానీ మాట్లాడిన వీడియో వాస్తవానికి 2018 సంవత్సరానికి చెందినది
మౌలానా మదానీ మాటలాడిన వ్యాఖ్యలు 2018 నాటివి మరియు ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించినది కాదు.
By Badugu Ravi Chandra Published on 19 May 2024 11:25 AM GMT
Fact Check : సాక్షి పత్రికలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై మరియు ఈనాడు పత్రికలో YSRCP గెలుపు ప్రకటనలు రెండు ఫేక్
వైరల్ అయిన సాక్షి, ఈనాడు ప్రకటనలు, అందులో వార్త ఫేక్ అని న్యూస్‌మీటర్ కనుగొంది.
By Badugu Ravi Chandra Published on 16 May 2024 6:34 PM GMT
Fact Check : టీడీపీ నేత భరత్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తన మద్దతు తెలుపుతూ మాట్లాడినట్టు వచ్చిన వీడియో క్లిప్ ఎడిట్ చేయబడింది
వాస్తవానికి ఆయన అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా సమర్థించారు.
By Badugu Ravi Chandra Published on 16 May 2024 5:54 PM GMT
Fact Check : వంగగీత ముఖ్య అనుచరుడి ఇంట్లో ఎంపీ మిథున్ రెడ్డి డబ్బులు దాచారా? నిజమెంత
జార్ఖండ్ లో జరిగిన ఓ ఘటనను పిఠాపురంలో జరిగినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు
By Badugu Ravi Chandra Published on 10 May 2024 6:30 AM GMT
Fact Check : కొల్హాపూర్‌లో నరేంద్ర మోడీ రోడ్ షోగా ఒలింపిక్ ఈవెంట్ నుండి ఒక ఫోటో తప్పుగా షేర్ చేయబడింది
ప్రధాని మోదీ రోడ్‌షో అంటూ వైరల్ అవుతున్న ఫోటో నిజానికి 2008లో చైనాలో ఒలింపిక్‌కు సంబంధించినది.
By Badugu Ravi Chandra Published on 8 May 2024 6:43 PM GMT
Fact Check: బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని బండి సంజయ్ వ్యాఖ్యానించినట్టు వచ్చిన ఆడియో క్లిప్ ఎడిట్ చేయబడింది
రిజర్వేషన్ల పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తారుమారు చేశారు.
By Badugu Ravi Chandra Published on 6 May 2024 12:24 PM GMT