You Searched For "Factcheck Telugu"

Nara Lokesh said the State destroyed because of volunteers in Andhra Pradesh, Nara Lokesh on Volunteers in AP
Fact Check: వాలంటీర్ల వల్ల రాష్ట్రం నాశనమైందని నారా లోకేష్ అన్నారంటూ వచ్చిన వార్త అవాస్తవం

నారా లోకేష్ తాడేపల్లి సమావేశాలలో వాలంటీర్ల గురించి ఏమీ మాట్లాడలేదు, ఈ వార్తా కథనం ఫేక్.

By Sridhar  Published on 9 April 2024 1:09 PM GMT


PM Modi playing dandiya , Garba dance by PM Modi, Vikas Mahante mistaken as PM Modi
Fact Check: నిజానికి వీడియోలో దాండియా ఆడుతున్న వ్యక్తి వికాస్ మహంతే, ఇతను ప్రధాని మోదీని పోలి ఉంటాడు

వీడియోలో ఒక వ్యక్తి మరియు స్త్రీల బృందం ఒక ఈవెంట్‌లో దాండియా ఆడుతున్నట్లు చూపబడింది.

By Sridhar  Published on 10 March 2024 5:18 PM GMT


WHO issued advisory to GOI on milk adulteration, 87% population will suffer from cancer
Fact Check: పాల కల్తీ సమస్యపై ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు ఇవ్వలేదు

కల్తీ పాల వినియోగం వల్ల 2025 నాటికి దేశంలోని 87% జనాభా క్యాన్సర్‌తో బాధపడుతుందని WHO భారత ప్రభుత్వానికి సలహా ఇచ్చిందంటూ ఒక పోస్ట్ పేర్కొంది.

By Sridhar  Published on 9 March 2024 5:49 PM GMT


Home Ministry writes a letter to CS of AP, Special Status to Andhra Pradesh, Andhra Pradesh special category status
Fact Check: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సమావేశానికి ఆహ్వానిస్తూ హోం మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన లేఖ వాస్తవానికి 2022 సంవత్సరానికి చెందినది

ఫిబ్రవరి 17న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సమావేశానికి ఆహ్వానిస్తూ హోం మంత్రిత్వ శాఖ లేఖ రాసిందని మీడియా ప్రచురించింది.

By Sridhar  Published on 9 March 2024 5:57 AM GMT


CM Jagan attacked by YCP activists, YCP activists consumed drug and attacked CM Jagan, Denduluru Siddham meeting
Fact Check : సీఎం జగన్ మీద ఎదురుతిరిగిన కార్యకర్తలు, గంజాయి తాగి వచ్చి జగన్ పై దాడికి యత్నించారనే వాదన అవాస్తవం.

ఫిబ్రవరి 3వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని దెందులూరులో జరిగిన క్యాడర్ సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు.

By Sridhar  Published on 28 Feb 2024 5:48 PM GMT


Rajdhani Files movie stopped, High court Stay on the release of Rajdhani Files , Yatra 2 and Rajdhani Files
Fact Check : 'రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనలో వ్యభిచారం జరుగుతుండగా పట్టుకున్న పోలీసులు' అనే పోస్ట్ అబద్ధం

కోర్టు ఆదేశాల కారణంగా విజయవాడలోని ట్రెండ్‌సెట్ మాల్‌లో 'రాజధాని ఫైల్స్' సినిమా ప్రదర్శనను పోలీసులు మధ్యలోనే ఆపేస్తున్న సంఘటనకి సంబంధించి...

By Sridhar  Published on 26 Feb 2024 11:29 AM GMT


GHMC warning against contaminated cool drinks, Ebola virus blood mixed in cool drinks, Hyderabad police on contaminated cool drinks, NDTV on cool drinks
Fact Check: కూల్ డ్రింక్స్ తాగకండి అంటూ పబ్లిక్ కి GHMC ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు

GHMC [గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్] పేరుతో ఒక హెచ్చరికలా కనిపించే చిత్రం ప్రచారంలో ఉంది

By Sridhar  Published on 16 Feb 2024 12:06 PM GMT


Modified tractors by farmers for Delhi chalo march, Farmers protests modified tractors and bulldozers , Delhi chalo 2.0
Fact Check: రైతుల 'ఢిల్లీ చలో' నిరసనల కోసం మోడిఫై చేసిన ట్రాక్టర్లు ఇవే అంటూ సోషల్ మీడియా లో షేర్ చేస్తున్న ఫోటో నిజం కాదు, అది AI రూపొందించింది

అనేక రైతు యూనియన్లు మరియు సంఘాలు తమ డిమాండ్ల కోసం ఒత్తిడి చేసేందుకు ఫిబ్రవరి 13న పార్లమెంట్ హౌస్ బయట నిరసన చేపట్టేందుకు 'ఢిల్లీ చలో' మార్చ్ ను...

By Sridhar  Published on 13 Feb 2024 3:07 PM GMT


Republic pre poll survey on Andhra Pradesh elections , Pre-election survey by Republic TV
Fact Check: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి Republic TV ఎలాంటి ప్రీ పోల్ సర్వే నిర్వహించలేదు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో Republic TV పేరుతో ముందస్తు ఎన్నికల సర్వే విడుదలైంది. ఈ సర్వే ఆసక్తికరంగా అనిపించింది.

By Sridhar  Published on 11 Feb 2024 11:43 AM GMT


Government Order about Yatra 2 movie, Andhra Pradesh GO about Yatra 2  movie is fake .
Fact Check: 'యాత్ర 2' సినిమా గురించి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ నుండి వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వు ఫేక్.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితాధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న...

By Sridhar  Published on 9 Feb 2024 9:28 AM GMT


Uttar pradesh government ends caste-based reservations in medical colleges, No reservations in medical colleges in UP, Yogi-led govt ends reservations
Fact Check: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కుల ఆధారిత రిజర్వేషన్లను యోగి ప్రభుత్వం రద్దు చేసిందా ..?

ఇక నుంచి రిజర్వేషన్లు ఉండవు ... మెరిట్ ఆధారిత ప్రవేశాలు మాత్రమే. ఒక విప్లవాత్మకమైన ముందడుగు...

By Sridhar  Published on 6 Feb 2024 2:47 PM GMT


Jesus arrived as Israel under attack, Israel attacked Angel in the sky, Jesus in Israel, Bird-like creature in the sky
Fact Check: ఇజ్రాయెల్ దేశం మీద దాడులు- ఆకాశంలో అసాధారణమైన పక్షి లాంటి జీవి.

పక్షి లాంటి జీవి ఆకాశంలో ఎగురుతున్న దృశ్యాలు. ఇది యేసు క్రీస్తు రెండవ రాకడకు సంకేతం కావచ్చని ప్రజలు సూచిస్తున్నారు.

By Sridhar  Published on 5 Feb 2024 10:58 AM GMT


Share it